స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు అయినను గాని మనిషి కులాల మతాల పిచ్చితో అడవిలో తిరిగే క్రూరమృగాల్లా ఎలా నర్కుoటూ చస్తూన్నారో ఈ మనుషులు అని మన కళ్ళకు కనబడేతట్టు ఈ అర్ద్రశతాబ్దం సినిమాలో డ్తెరెక్టర్ పాత్రల సన్నీవేషాలను అవిస్క్రారిచారు . నాగరిత మెరుగు పడింది గాని ,మనిషిలో ఇంకా అంధకారం పోలేదని చూపెంచే చిత్రం ఈ అర్ధశతాబ్దం మూవీ. సినిమాలో సాంగ్స్ ,lyrics అందంగా వున్నాయి