సాలార్ మూవీ చూసిన వారికి గూస్ బూమ్స్ తప్పవు... బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ మించి ఈ సినిమా ఉండబోతుంది. బ్లాక్ బస్టర్ గా నిలవనున్న ఈ సంవత్సరం తొలి మూవీ ఈ మూవీలో సౌండ్స్ ప్రభాస్ కటౌట్ చూస్తే కుంభస్థలాన్ని బద్దలు కొట్టే విధంగా ఈ మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. సెంటిమెంట్ సాంగ్స్ ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కావలసిన సినిమా అంటే