నేను ఇ రోజు ఒక సినిమా చూసిన మన నిజ జీవితానికి సంబందించి. 'రంగమార్తాండ' ఎంతో అద్భుతముగా తీసారు. నేను సినిమాలోని కదలు పాత్రలు అన్నీ మనకు తెలిసినవే కానీ నేను ఈ రోజు ఇవి చాల కొట్టగా కనిపిస్తున్నాయి మనిషి బూమి మీదకి వచ్చింది మాటలు చచ్చే వరకు ఎలా ఉంటుంది అని ఇంట్లో మన కంటికి కనిపించినట్లుగా ఉంది.
ఇంట్లో బ్రహ్మానందము మరియు ప్రకేష్ రాజ్ గారి నటన సిమియాకి అద్భుతము అని చెప్పాలి మిగతవాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు అంటే వాళ్ళ వ్హరెక్టర్స్ వాళ్ళు చేసారు మొత్తానికి చాలా రోజులు తరువాత నేను ఒక మంచి సినిమా చూసాను అనిపించింది.
కృష్ణ వంశీ గారు ఈ సినిమాని మనసుపెట్టి తీశారు అని చెప్పాలి అంతా అద్భుతముగా ఉందీ నేను సినిమా ప్రతి ఒక్క మనిషి చెలించేలా తీసారు నిజానికి ఏడుపు వచ్చేలా చేసారు. బ్రహ్మానందము మరియు ప్రకాష్ రాజ్ వాళ్ళు చూపించిన మూక హవాబావలు నన్ను కలచివేశాయి సినిమా చూస్తున్నంతసేపు సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు మన జీవితము మనకి కనిపిస్తుంది అంతా బాగుండి ఈ సినిమా
అంతా బాగుండి ఈ సినిమా మాటల్లో చెప్పలేము సినిమా. ఈ సినిమా రివ్యూ బట్టి లేక ఎవరో ఎడ్ చెప్పరు అని వెళ్లి చూడకండి, చూడండీ మిమ్మల్నీ మీరు మరిచిపోయి చూస్తారు చివరకి చెప్పాలి అని నేను ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ ఐతే 5/5 అనే చెప్పాలి అందరు మనసు..... పెట్టి చుడండి
అందరికి ధన్యవాదాలు...