ఓల్డ్ స్టోరీ లైన్. ఎన్టీఆర్ నటన చాల బాగుంది. 3విక్రమ్ గారి మాటలు చాల తక్కువగా వినిపించాయి కానీ బాగున్నాయి. సంగీతం బాగోలేదు
సినిమాటోగ్రఫీ చాల బాగుంది జగతిబాబు గారు done his job 100%
చివరిగా ఒక మాట ఫ్యామీలతో సినిమాకి వెళదాం అనుకునే వాళ్లు ఈ సినిమాకి వెళ్లవచ్చు.
from yellaji( film director)