అనవసరంగా రూ 5000 బొక్క 4 టికెట్స్ కి...ఎందుకురా డబ్బులు ఇలా దెంగుతున్నారు టికెట్స్ రేట్స్ పెంచేసి...దరిద్రం ఏంటంటే థియేటర్ కౌంటర్ లోనే ఈ రేట్ పెట్టి కొన్నాము...ఇక ఏ సినిమా కి వెళ్లను...అంత ott లోనే ఒక...ఏదో 200-300 అంటే okay this much of exploitation is not at all good ..if movie is good then it's okay, even this movie is not good compared to previous movies of ntr ..