Reviews and other content aren't verified by Google
రియల్ గా ఇప్పుడు జరుగుతున్న సమాజంలో తెలుగుని బంధాల్ని బంధుత్వాల్ని ఎలా గౌరవిస్తున్నారు అనే వాస్తవాలను చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు డైరెక్టర్ కృష్ణవంశీ గారికి ఇదే నా పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👌👌👌👌👌