ఈ సినిమా చాల బాగుంది... మీడియా గురించి చెప్పే సన్నివేశాల లో మహేశ్ నటన అద్బుతం..... రాజకీయాల గురించి మంచి సందేశం అందించాడు శివ.... మహేశ్ బాబు కి మరొక బ్లాక్ బ్లాస్టర్ అందించాడు శివ..... ప్రతి మనిషి కి తన నిజ జీవితం లో రాజకీయం ముడి పడి ఉంటుంది.... బాగా మంచిగా సినిమా తీసారు. హాట్స్ ఆఫ్ టూ తెలుగు సినిమా ఇండస్ట్రీ...