*ఇట్లు అమ్మ* సోనీ ott ప్లాట్ఫాం లో చూడండి, మనసుని మనిషిని కట్టి పడేస్తుంది రేవతి యాక్షన్ , చాలా ఎమోషనల్ అవుతుంది చూస్తుంటే నాకు చాలా బాధ కలిగింది అసలు ఇదేమి జీవితం మనం ఈ డబ్బు, అహంకారం తో ఒళ్లు తెలియకుండా ఉన్నాము. ఒక్కసారి ఆ శరీరం లో ఉన్న ప్రాణం పోతే అంతా శూన్యం అందుకే టైం ఉండగానే మంచి చేద్దాము మంచిగా ఇతరులకు సహాయం చేస్తూ జీవిద్దాము