చాలా బాగుంది మూవీ. సాయి ధర్మ తేజ్ ఈ మూవీలో చాలా అద్భుతంగా నటించారు. అలానే దర్శకుడు దేవా కట్టా గారు చాలా అద్భుతమైన కథని తీసుకువచ్చారు తన మీదకి. ఎవరినీ విమర్శించకుండా, ఎవరిని బాధపెట్టకుండా, కుల మత రాజకీయ పరంగా ఎటువంటి కాంట్రవర్షియల్ లేకుండా సినిమా బాగా తీశారు. అయితే! నాకు మాత్రం ఈ సినిమాలో సాయి ధర్మ తేజ్ ప్రతి సీన్ చాలా బాగా చేశారు. ఈ సినిమాని అందరూ తప్పనిసరిగా థియేటర్లో చూడాలి. పైరసీని ప్రోత్సహించకండి. కనీసం ఇలాంటి సినిమాలైన మీరు సపోర్ట్ చేయాలి. పై రతిలో చూడొద్దు 🙏🙏🙏.
సాయిధరమ్ తేజ గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడైన శ్రీకృష్ణ భగవాన్ ని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏