త్రివిక్రమ్ గారికి మరో గొప్ప విజయం లభించింది...
అసలు ఎన్టీఆర్ యాక్షన్ మాత్రం తొప్ గా ఉంది .....మాకు బాగా ఇష్టమైనది ఏందీ అంటే ఫైట్లు చాల చాల బాగున్నాయి....ఇంకొ విషయం ఏందీ అంటే
ఓక భర్త కోసం ఓక బార్య పడే ఆవేదన,తపన,ఎలా ఉంటుందో చాల బాగా చూపించాడు....త్రివిక్రమ్ గారు మరియు ఎన్టీఆర్ గారు ఇలాటి సినిమాలు ఇంకా చాలా తీయాలని ఇంకా ఇలాటి విజయాలు ఎన్నో సాధించాలని కోరుకుంటూ.....ఓక ఎన్టీఆర్ అన్న వీర అభిమాని...😍😍