మన పుట్టికా దేవుని ప్రణాళిక..... కొన్ని బంధాలు ఏర్పడితే వాటిని విడిచి పెట్టి ఉండలేనతగ ఏర్పడతాయి.. ఈ సినిమా చూసాక మనలను వదిలి వెళ్లిపోయే బంధాలును దేముడు ఎందుకు కలుపుతాడు అనిపించింది కానీ ఆ బంధాలు వొచ్చాకే మనలో చాలా మార్పులు వస్తాయి మనం చాలా నేర్చుకుంటాం చాలా అనుభవాలు చాలా బంధాలు ఇస్తాయి మర్చిపోలేని తియ్యని జ్ఞాపకాలు ని కూడా ఇస్తాయి ఎంత ఏడ్చినా తిరిగిరని బంధం అయి మన నుంచి వెళ్ళిపోతాయి.. కానీ మనకి అదృష్టం ఉంటే మనకి ఏదోకటి విడిచిపెట్టి వెళ్తాయి మనం సంతోషం గా ఉండటానికి