నా జీవితంలో నేను చూసిన గొప్ప సినిమా , ఓక ప్రత్యేకమైన సినిమా. రైతు కుటుంబం నుండి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయానికి హత్తుకునేలా వుంది, నాకు సినిమా చూస్తూ ఉన్నంతసేపు మా నాన్నే గుర్తొచ్చారు. సినిమాలోని ప్రతి పాత్ర ,ప్రతి సన్నివేశం ,ప్రతి మాట ,ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఈ కథలో ఒక నిజాయితీ ఉంటుంది. I'm unable to express my feeling in words. MASTER MIND Director MANIKANDAN Sir THANK YOU.