సినిమా చూడక ముందు ₹.80 రూపాయలు పెట్టి కొంటున్నాం... ఈ సినిమా ఎలా ఉంటదో అనుకున్నా, కానీ హాలివుడ్ లో తీయాల్సిన సినిమాని తెలుగులో తీశారు అని చెప్పవచ్చు... సినిమా ఒక్క నిమిషం ఎక్కడ బోర్ అనిపించలేదు... సూపర్ ఆక్టింగ్ నవీన్ పొలిషెట్టీ, ఈ సినిమాలో అందరూ చాలా నాచురల్ గా నటించారు , అనేకంటే ఎవరి పాత్రలో వారు అద్బుతంగా జీవించారు అనడం కరెక్ట్...
ఈ సినిమా ఇండియా లో అన్ని భాషల లోసూపర్ హిట్ అవుతది...
కంగ్రాచులేషన్స్ ఏజెంట్ సా.శ్రీ.ఆ. అండ్ టీమ్
నా రేటింగ్ ****