Reviews and other content aren't verified by Google
విక్రమ్ 🎖️🎖️🎖️🎖️🎖️
ధ్రువు 🎖️🎖️🎖️🎖️🎖️
కార్తీక్ సుబ్బరాజు 🎖️🎖️🎖️🎖️🎖️
మహ్హాన్ సినిమా 🎖️🎖️🎖️🎖️🎖️
చాలా బాగుంది,
Mahaan
Review·3y
More options
భారతీయుడు, గణేష్, ఓకే ఒక్కడు, ఠాగూర్, ఇప్పుడు REPUBLIC...
చాలా టైం పట్టింది.. కదూ..
సినిమా చూసి అవును ఇది నిజం అన్న భావనతో బయటుకు వస్తారు... 🙏🙏🙏🙏బాగుంది సినిమా
Republic
Review·3y
More options
ప్రతి 10 సంత్సరాలుకు ఒక సారి మాత్రమే ఇలాంటి సినిమా వస్తుంది.. తప్పక సకుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా... అన్ని విలువవలు ఉన్న సినిమా.... కొత్త బంగారు లోకం, తొలిప్రేమ, బొమ్మరిల్లు,ఖుషి,... ఇలా ఎన్నో...
Uppena
Review·3y
More options
పాలనాటి బ్రమనాయుడు... మంచి మూవీ దీని కంటే.....
అట్టర్ ప్లాప్ సినిమా...
Kurup
Review·3y
More options
Idi rastunna time ki Cinema choosi bayataku vachi oka dagara kurchoni... 2005 year pokiri Cinema choosi bayataku vastunna kshnam gurthuku vachai... Enduku antay.emo body mottam vibration enduku antay... Maimarchipoyanu malli kartavayam gurthu chaysindi Ela bratakalo aa roju taylusu kunna... Malli ee Cinema choosi na kartavayam sariga nirvainchamani tatti laypindi.... Oka telugu Cinema ki matramay taylusu kartavayam guthu chaystu ... Janaranjakam ga teeyatm... Kalama talli ki , Vandanam.... Cinema kadu idi Mana kartavayam gurthu chaystundi... Prathi okariki.... Thank you....
Sarileru Neekevvaru
Review·3y
More options
ఇంత worst గా కూడా సినిమా తీయవచ్చు అని.. నిరూపించారు హాలీవుడ్ వాళ్లు... ఛీ ఛీ ఛీ.. ఇంటర్వెల్.. ఫైట్, క్లైమాక్స్ fight...
Godzilla vs. Kong
Review·3y
More options
Ratings are falls because if they got envelope cover they will write postively otherwise they will give low ratings... Don't believe..... It's pride of Telugu movie Syee Ra Narsimha Reddy... Another Pearl of Telugu film Industry... watch and decide yourself it's Master peace or not... Production values of this film is comparing to Lord of the rings, Directon is equal to Gladiator, screen play is equal to Predator movie.... Wonderful team effort ....Jai Hind... We are equal to Hollywood makers...