సినిమా చాలా బాగుంది.
విష్ణు గారి నటన అధ్భుతం.
మిగతా స్టార్స్ తమవంతు పాత్ర పోషించారు.
నేను ఈ సినిమా గూర్చి సినిమా రాకముందు, సినిమా రిలీజ్ అయ్యాక కూడా నెగిటివ్ కామెంట్స్ విన్నాను. నిజం చెప్తున్నా సినిమా చూసిన వాడు ఎవడూ నెగిటివ్ కామెంట్స్ చేయడు. ఎందుకంటే ఇందులో నెగిటివ్ చెప్పటానికి వెతుక్కోవాలి.
నేను చెబ్తున్నా..
ఈ సినిమా
హిందూ ధర్మాల్లో గుడ్డి నమ్మకాలను ప్రశ్నించింది.
నిజమైన శివతత్త్వాన్ని తెలియజేసింది.
సినిమా ఇప్పటి తరానికి తగ్గట్టు తీసారు.