ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించిన డైరెక్టర్ రాజ్ రాచకొండ గారికి అభినందనీయం. ఈ చిత్రం ఎందరికో స్ఫూర్తి. ఇందులోని నటీనటులు అందరూ అద్భుతంగా చేశారు. మా ఇంటిల్లిపాదికి ఎంతో నచ్చింది. ఇల్లాంటి సినిమాలు ఎందరి జీవితంలో మార్పు వస్తుంది. Thank you సో మచ్.
జయంతి. S