శ్రీనివాస కళ్యాణం సినిమా చుసిన తరువాత.మాకు పెళ్లి అంటే ఏమిటి ఎలా జరుపుకోవాలి. బంధాలు బాందవ్యాలు. అంటే ఏమిటి .ఒకరికి ఒకరిపై ఉండె ఆప్యాయతలు.నమ్మకం విలువలు .పధ్ధతులు ఆఛారాలు ఇలా ఎన్నో తెలిసాయి.సినిమా చుసినంత సేపు మా ఇంట్లో పెళ్లి జరిగితే ఇలాగే సాంప్రదాయంగా జరుపుకోవాలని అనుకుంటున్నామూ..