సినిమా ప్రేమికులు చూడవలసిన చిత్రం. HERO, HEROINE లతో పాటు మిగిలిన అన్ని charecters లో అందరూ బాగా నటించారు. VIVA HARSHA character super. Dialogues బాగుంటుంది. వర్ణ వివక్షను చాలా చక్కగా వివరించారు. మన సమాజంలో ఉన్న రోగాలలొ ఇది కూడా ఒకటి.
చివరిగా COLOUR PHOTO ప్రేమికుల మనసు గెలిచే స్వచ్ఛమైన ప్రేమ కథ.