Reviews and other content aren't verified by Google
Dance, Action scenes, boss ante idhe.
Waltair Veerayya
Review·2y
More options
I am giving 4 star for story. Artist selection is very bad. Babu Pavan Tej Konidala. Surname theesey babu. Worst artist from Mega family. Ee movie tho aapey ra nayana.. dannam pedatha 🙏
Producer ki movie lo cheppinattu yedhuru dabbulu ichava babu??
Ee Kathalo Paathralu Kalpitam
Review·4y
More options
చాలా రోజుల తర్వాత చాలా మంచి తెలుగు సినిమా చూసాను. సత్య దేవ్ అన్న, నరేష్ గారూ, సూహాస్ ఇంకా అందరూ సూపర్ గా నటించారు. నింగి చుట్టే మేఘం ఎరుగద పాట చాలా బాగుంది. సినిమా చూస్తున్నంత సేపు కలిగిన అనుభూతి మాటల్లో చెప్పలేను. చాలా చాలా బాగుంది.💖
Uma Maheswara Ugra Roopasya
Review·5y
More options
మంచి సినిమా గురించి తెలుగు లో నే నా అభిప్రాయం రాద్దామని నిర్ణయించుకున్నా. సినిమా చూస్తున్నంత సేపూ ఏదో తెలియని అనుభూతి. నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా జీవించారు. చాలా మంచి ప్రేమ కథ సినిమాలు వచ్చినా ఈ సినిమా చూసినప్పుడు కలిగిన ఆనందం ముందు సినిమాల్లో నాకు కలగలేదు. నాకు చాలా బాగా నచ్చింది. హీరో ఫ్రెండ్స్ సూపర్. థియేటర్ లో చూడలేకపోయాను. డౌన్లోడ్ చేసుకుని చూసిన తర్వాత మంచి సినిమా ని వెండి తెర మీద చూడలేకపోయాను అని అనిపించింది. చిన్న సినిమాలను ప్రోత్సహించండి.
Raja Vaaru Rani Gaaru
Review·5y
More options
Gone through reviews and downloaded. Waste of data and waste of time. I think this movie artists posted the reviews. Dhandaalayya meeku