Supar Star ⭐⭐⭐⭐⭐ మహేష్ కెరీర్ లో మరొక్క అధ్భుత చిత్రం...
బ్యాంకులకు సొమ్ము ఎగవేత దారులకు & ప్రభుత్వాలు నడిపే పెద్దలకు ఒక చెంపపెట్టు..
పోకిరి లెవల్ పెర్ఫార్మెన్స్, డాన్స్, ఫైట్స్.
మహేష్ కీర్తి సన్నివేశాలు క్లాస్..
సముద్రగని క్యారెక్టర్ ఇంకొక స్థాయి .
అన్ని వర్గాలకు తిరుగులేని సంతృప్తిని ఇచ్చే బొమ్మ.