This serial started on normal story, now day to day the writer changed the direction of the story. కథ, కథనం బాగుంది. I think the story should not prolong like కార్తీక దీపం. తల తోక లేకుండా ముందుకు సాగకుండా మంచి కథ అందించాలని కోరుతున్నాము. ఋషి, వసుధర, ధరణి సీరియల్పే లో అన్ని పేర్లు గొప్పగా వున్నాయి.