Anaganaga movie has wonderful movie,
Father love and stady, Teacher class ఫాస్ట్ ga చెప్పడం వల్ల పిల్లలు ha చదువును అర్థం చేసుకోలేకపోతున్నారు దానికి అనుగుణం గా హి మూవీ తీశారు, పిల్లలకు సులువుగా అర్థం పాటలు అర్థం అవ్వాలి అంటే పాటలు ఒక కథ రూపం లో చెబుతే వాళ్ళకు సులువుగా అర్థం చేసుకుంటారు