సత్య సమాజం ఎలా ఏడ్చిందో ఆడవారిపై ఏలాంటి ఘటనలు జరుగుతున్నా అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగదు ఈ సినిమా చూసిన తర్వాత
మన దేశానికి ఇలాంటి లాయర్ ఒకరైనా ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు చూడాల్సి చూడాల్సిన సినిమా ముఖ్యంగా ప్రతి స్త్రీచూడవలసిన
వకీల్ సాబ్