Reviews and other content aren't verified by Google
నా పేరు సూర్య మూవీ చూసాను ఇట్స్ ఎ ఫన్టాస్టిక్ మూవీ... సూర్య గా అల్లు అర్జున్ అభినయం అద్భుతం... టెక్నికల్ టీమ్ కి👍👍👍...bgm బాగుంది.. screen play konchem dull అయింది.. ఎడిటింగ్ not impressed... overall a good message మూవీ.. every one must watch