అద్భుతంగా ఉంది... కొందరు వెధవలు క్రిటిక్స్ అనే పేరుతో రివ్యూలు రాసి చూసేవారిని చూడకుండా చేస్తారు.
ఆపకుండా చూసాను.
మీరూ చూస్తారు.
ఇక్కడ కొందరు నచ్చలేదని రాసారు. అది వారి అభిప్రాయం . నేను విమర్శించింది కొందరు ఇచ్చే ఫాల్స్ రివ్యూల గురించి. ఇక్కడ అభిప్రాయాల చెప్పిన మిత్రుల గురించి కాదని మనవి.