Its family movie... feel good movie
కుటుంబం మొత్తం కలసి చూడదగ్గ మూవీ...
మూవీ లో ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేసారు..
పాటలు అద్భుతం గా వున్నాయి.. hatsoff to all team of vijetha movie.. inthamanchi movies malli malli ravalani korukuntunnam.. Tq director sir..