సినిమా అనుభవం: ఒక్కో సీన్ హైలెట్‌గా అనిపించింది.
🔥 హీరో ఎంట్రీ: పవన్ కళ్యాణ్ ఎంట్రీ మైండ్‌బ్లోయింగ్, ఫ్యాన్స్‌కి ఫుల్ ఫెస్ట్.
🎶 మ్యూజిక్: బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా పటిష్టంగా ఉంది, సన్నివేశాలకు మరింత బలమిచ్చింది.
🥊 యాక్షన్: ఫైట్లు స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనెక్ట్ అయ్యాయి.
💔 ఎమోషన్: భావోద్వేగ సన్నివేశాలు కూడా బాగా పండించాయి.
MY Rating 9.9%