ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సన్నివేశాలు మతిపోగోట్టే విధంగ ఉన్నాయి..
ఎన్టీఆర్-రామ్ చరణ్ లు ఇద్దరు ప్రాణం
పెట్టి మరి చేసినట్లు..ఉంది ఈ సినిమాలో... రాజమౌళి గారు..వారి ఇద్దరి నటనను...పేక్షకులకు చూపించే
విషయంలో...100/1000 మార్కులు
పాటలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్...
హ్యాట్సాఫ్ రాజమౌళి సార్.. హ్యాట్సాఫ్.. ఎన్టీఆర్ అండ్ రాంచరణ్...