ఈ సమకాలీన రాజకీయ నాయకులు యొక్క
పచ్చి అవకాశ వాదులగురించి చక్కగా చెప్పారు
కేసులలో ఇరుక్కుని ఆ కేసులు తేలేవరకు
అధికారం మరొక్కరి సొత్తుకాకుండా ఏ అనుభవం
లేని కొడుకు కి అప్పజెప్పి తద్వారా ఆ కేసులో నుండి
బయటికి వచ్చి మరలా అధికారం చేజిక్కించుకుని
మరలా రాష్ట్రంలోని ఆదాయాన్ని కొల్లగొట్టి
పనామా లాంటి దేశంలో దొంగ account లతో.
దాచుకొని మరలా ఆ సొమ్ము తో
రాజకీయాలలో పెట్టి మరలా నెగ్గి చక్రం తిప్పాలని
చూసే తండ్రి ఆ తండ్రి యొక్క ఆశయం లను
తలక్రిందులుగా చేసే కొడుకు బాగుంది