ఇక ఎవరూ కళ్లు దానం చేయరు.దానంతీసుకోనేకుటుంబ సభ్యులు భయపడతారు.పాత జ్ఞాపకాలు లో కి వెళ్ళి సమస్యలు వస్తాయి అని. అబ్బో!!! కథను మీఇష్టం వచ్చి నట్లు తిప్పేసి ప్రేక్షకులు మొహానకొట్టి చూస్తారా!!చిచస్తారా!! అని మీ అభిప్రాయం.
ప్లీజ్!!! తొందరగా ముగించి ప్రేక్షకుల నుండి ఇలా టి భయం, అపోహలు నుంచి కాపాడండి.
డాక్టర్ లు ఎవరైనా చూస్తే ఊరు కోరు.
నేత్రదానం !! హుళ్ల క్కి అయి ప్రజలు దాని కి దూరంగా పోతారేమో!!!