అరవింద సమేత సినిమా కథ సూపర్ తారక్ అన్నయ్య యాక్టింగ్ సూపర్ తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ లవ్ స్టొరీ కొంచెం స్లో గా అనిపించింది మొదటి భాగం అరగంట బాగానే అనిపించింది ఫైట్స్ సూపర్ ఇంటర్వెల్ తరువాత సమరం మొదలవుతుంది సినిమా బాగుంది చివరివరకు సినిమా బాగానే వుంది అయితే త్రివిక్రమ్ త్రివిక్రమ్ డైరెక్షన్ యావరేజ్