ఇప్పుడు ఉన్న రాజకీయాల ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఎలా మంచి మార్గం లో వెళ్ళాలో అందరికి అర్ధం అయ్యేలా ఉంది .ఈ సినిమ ఒక్క మహేష్ గారు తప్ప ఇంకా ఎవరు చెయ్యలేరు అంత బాగా కథకి ప్రాణం పోశారు. ఓక యువ రాజకీయ నాయకుడు ఎలా ఉంటాడో ఈ సినిమాలో మేరు చూస్తారు సినిమా చాల బాగుంది . అంతఃకరణ శుధ్దితో కొరటాల శివ గారు రాజకీయం పట్ల చాల హార్స్ గ సినిమాని నిర్మించారు .