This type of movie need to this generation & nxt generation.
రంగమార్తాండ అనే చిత్రం ఎన్నో విషయాలు చెపుతుంది.
తెలుగు భాష ఎంత గొప్పదో తెలియచేసింది.
తల్లిదండ్రుల విలువ తెలియ చేస్తుంది.
ఇలాంటి చిత్రాలను అందరూ ఆదరించాలి.
అందరికి చేరేలా ప్రోత్సహించాలి.
దేశ భాష అందు తెలుగు లెస్స
మాతృభాషను నేర్చుకోవాలి పరాయి భాషను గౌరవించాలి.
నా విన్నపం
ఈ చిత్రాన్ని అందరూ చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నటి. నటులని గౌరవిద్దాం
భారత దేశ సాంప్రదాయం పాటిద్దాం