చాలా రోజుల తర్వాత మంచి కుటుంబ కథ చిత్రం చూసి ఆనందించాం. దిల్ రాజు గారు మాత్రమే ఇలాంటి సినిమాలు తియ్యగలరు. ఫామిలీ ఆడియేషన్స్ బాగా ఇష్టపడే సినిమా ఇది..హీరో నితిన్ ఏక్షన్ బాగుంది. హీరోయిన్ ని చాల చక్కగా తెలుగింటి అమ్మాయిలా చూపించారు. తప్పక చూడవలసిన సినిమా.