మూవీ చాలా బాగుంది.... అసలు ఒక బ్లైండ్ Man కళ్ళు లేకున్నా ఐయిన ఎమ్ ఐయిన చేయచ్చు అని ..నలుగురుకి తెలియజేసింది ...అంటే చాలా మూవీ లో కూడా ఇది చూపించారు కానీ ఈ మూవీ లో నాకు కొత్తగా అనిపించింది ..మొత్తానికి మూవీ సూపర్....
చాలా రోజులు Gap తీసుకున్న ఓ మంచి మూవీ ని సెలెక్ట్ చేసుకున్నారు రవితేజ గారు.... All the best