1)నేల టికెట్ సినిమా చాలా బాగుంది దయచేసి అనవసర comment లు పెట్టవద్దు.
2)ఎవరో పెట్టే చెత్త comment లు చూసి సినిమా ని under estimate చెయ్యావద్దు please.......
3) పొతె పొయాయి కేవలం 30/- సినిమా చూసి comment చెయ్యాండి అంతె కాని ఎవరో పెట్టే చెత్త comment లు నమ్మకండి
4) సినిమా చూస్తే తెలుస్తుంది దాని గోప్పతనం......
Note: ఇది కేవలం సినిమా ని under estimate చేసిన వాళ్లకి మాత్రమే వర్తిస్తుంది
->నా రేటింగ్:3/5