యిప్పుడే మహానటి సినిమా చూసి వచ్చేను కీర్తి సురేష్ నటన అద్భుతం దుల్కర్ సల్మాన్ జెమిని గణేశన్ గా బాగా నటించేరు రాజేంద్ర ప్రసాద్ ప్రకాష్ రాజ్ మోహన్ బాబు అందరూ అద్భుతంగా నటించేరు నాగ్ అశ్విన్ డైరెక్షన్ క్లాస్. సినిమా చూసిన తరువాత మనసు బరువైంది సావిత్రమ్మ సినిమాలు నటన అద్భుతంగా ఉన్న ఆమె జీవితం దుఖ్ఖ్ఖ భరితం ఆమె కు నా శ్రద్ధాంజలి