ఈ సినిమాకి నా టైటిల్ 'నా ఆటోగ్రాఫ్-Sad Memories'
ఇది బెస్ట్ "స్క్రీన్ ప్లే" సినిమా.
ఒక వ్యక్తి జీవితంలోని 4 దశలలో {బాల్యం,యవ్వనం, నడివయసు, వృద్ధాప్యం) జరిగిన సంఘటనలను సమాంతరంగా 4 కథలుగా చూపించారు. ఎక్కడా పోల్చుకోకుండా వేర్వేరు నటులతో కథ నడిపారు.
ఇదే మన సీనియర్ హీరోలయితే Triple Action సినిమా అయ్యేది.
తన తండ్రి మరణానికి కారణమైన బాలుడు పెరిగి, పెద్దయి జీవితంలో ఏం సాధించినట్టు.
పాఠశాల(School)కి వెళ్లే వయసులో ఆకర్షణ,ప్రేమలు ఈ సమాజానికి ఏ రకంగానూ మంచిది కాదు.
మతం మనుషులను విడదీస్తే, మంచితనం మనుషులను కలుపుతుంది అని చూపించారు.
2/5