సత్యదేవ్ నటన అద్భుతం.కథ బాగుంది కానీ దానిని తెరకేంకించడంలో మహా గారు విఫలం అయ్యారు.ఉమామహేష్ కు కోపం రావడానికి ఒక గోడవను సృష్టించారు కానీ అందులో ఉమామహేష్ ఉగ్రరూపం నాకు కనబడలేదు.అంటే c/o కాంచరపాలెం సినిమా అద్భుతం అది ఊహించుకొని సినిమా చూసాను కానీ ఉగ్రరూపం మాత్రం ఎక్కడలేదు.